పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై

0
146

పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం చేసుకుని, మాయమాటలు చెప్పి ఐదేళ్లుగా సహజీవనం చేశాడు. అయితే, అబ్రార్‌కు ఇప్పటికే పెళ్లయింది. విషయం తెలుసుకున్న మహిళ నిలదీయగా, ఆమెపై దాడి చేసి గాయపరిచి, ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ, బీరువా వంటి సుమారు రూ. 40 వేల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కె.వి. రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-05 03:44:21 0 179
Andhra Pradesh
చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!
పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై...
By Shyamala Yadagiri 2026-07-31 17:17:52 0 174
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
అన్నమయ్య జిల్లా, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన...
By Kothuru Murali 2026-05-07 12:11:42 0 144
Sports
UEFA Europa League Final Takes Center Stage Tonight
The European football spotlight shines bright tonight as the 2026 UEFA Europa League Final kicks...
By Dunna Jessicaruth 2026-05-20 05:29:43 0 123
SURAKSHA
Leading from the Front: The Operational Excellence of IPS V. Satyanarayana
 The Architect of Order: How IPS V. Satyanarayana is Redefining Public Trust in Policing...
By Kalaga Sailaja 2026-07-11 12:21:35 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com