పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై
Posted 2026-04-30 11:43:36
0
147
పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం చేసుకుని, మాయమాటలు చెప్పి ఐదేళ్లుగా సహజీవనం చేశాడు. అయితే, అబ్రార్‌కు ఇప్పటికే పెళ్లయింది. విషయం తెలుసుకున్న మహిళ నిలదీయగా, ఆమెపై దాడి చేసి గాయపరిచి, ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ, బీరువా వంటి సుమారు రూ. 40 వేల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కె.వి. రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు...
మహనీయుల త్యాగాలు మరువలేనిది
స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు....
Govt request for to call of rtc strike
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
Nandini Maharaj, IAS: A Rising Leader in Public Service
A dynamic 2019-batch AGMUT cadre IAS officer known for citizen-centric governance, women and...
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...