యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
Posted 2026-04-30 10:49:37
0
230
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ కి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ,స్పోర్ట్స్ అడ్వైసర్ జితేందర్ రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వీసీ & ఎండీ సోని బాల దేవి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ,యంగ్ ఇండియా యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డా.కిషోర్ , ఓఎస్డి నర్సయ్య, రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ స్పోర్ట్స్ అధికారులు హాజరయ్యారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Admissions & Scholarship Alerts for Academic Year 2026-27
The administration has officially announced the commencement of the hostel admission process for...
Sikkim Strengthens Disaster Resilience and Climate Action
Sikkim continues to enhance its disaster management and climate resilience efforts in response to...
రేపు మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం... పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ...
కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా : ఎమ్మెల్యే పోచారం
అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే తాను పార్టీలో చేరానని బాన్సువాడ...