మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.

0
137

మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని ఆడ శిశువు మృతదేహాన్ని ఉదయం పొలాలకు వెళ్లిన మహిళ గుర్తించింది. తహశీల్దార్ మహమ్మద్ అజరుద్దీన్, ఎస్ఐ హృషి కేశవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోనీ ముగ్గురు ఇన్స్పెక్టర్లను చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు....
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ పోలీస్ కమిషనర్పరిధిలోని ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్...
By Gujile Ramu 2026-05-22 15:46:53 0 182
SURAKSHA
సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసుల నిరంతర అవగాహన కార్యక్రమాలు
 పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో తెలంగాణ సైబర్ పోలీసులు ఎంతో చురుకుగా...
By Kalaga Sailaja 2026-06-29 05:37:06 0 75
Telangana
మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి...
By Bonagiri RaviShankar 2026-06-03 04:09:49 0 187
Andhra Pradesh
చీరాల మండలం రెవెన్యూ"*
  *సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ...
By Vadlamudi NagaVenkat 2026-05-17 09:50:34 0 356
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com