సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Posted 2026-04-29 16:52:23
0
190
సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామన్న రావు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి లొ ప్రభుత్వం రైతు సంక్షేమ వానికి పెద్దపీట వేస్తుందీ ఆయన అన్నారు. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ: 2400 మద్దతు ధర ప్రకటించామని తెలిపారు. రైతులు ధరలను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Andhra
Chandrababu...
మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా...
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్
సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...
Pooja Elangbam, IAS: Inspiring Leadership in Manipur
From a determined UPSC aspirant to Deputy Commissioner of Bishnupur, Pooja Elangbam, IAS,...
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి... గెజిట్ విడుదల చేసిన కేంద్రం.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత ఏర్పడింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా...