సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు

0
264

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మండలంలోని మొత్తం 9 పాఠశాలలకు గాను 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు.

మండలంలోని వివిధ విద్యాసంస్థల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయిని 
​జడ్పీ హైస్కూల్స్: పొగలపల్లి (42)బత్తులపల్లి (8 ), ఓటాయి (4), ఎద్దులపల్లి (2) విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
​కేజీబీవీ: 34 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.
​ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు: కొత్తగూడ బాయ్స్ (32), కొత్తగూడ గర్ల్స్ (32), సాదిరెడ్డిపల్లి (20) విద్యార్థులు విజయం సాధించారు.
​ గాంధీనగర్  ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో బాలికలు అత్యధికంగా 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు.
​మండల టాపర్లుగా 
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన బాలికలు మండల స్థాయి ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారుని .
​తేజస్వి మండల్ టాపర్ 568,​    వైష్ణవి & బిందు: 563 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పంచుకున్నారు.
​హసి ని : 562 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది.
​ఏజెన్సీ మండలంలో ఇంతటి అద్భుత ఫలితాలు రావడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనా ను ఎంఈఓ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: వైన్స్ షాపులకు దేవులా పెర్లు పెటకుండ చట్టం తెవాలి ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
వైన్‌షపులకు దేవుల పెర్లు తోలాగిన్‌చెలా, కొత్తగపేటకుండ చాటముటిసుకురవాలాని.ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-03-30 17:35:48 0 211
Andhra Pradesh
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
By Jeeru Kumar 2026-02-25 08:56:11 0 977
SURAKSHA
Subrat Sahoo: Driving Chhattisgarh's Administrative Excellence
A distinguished 1992-batch IAS officer of the Chhattisgarh cadre, Subrat Sahoo has earned...
By Lokeshwari Panthadi 2026-07-29 12:56:45 0 112
Andhra Pradesh
పుంగనూరులో HPV టీకా కార్యక్రమం ప్రారంభం
పుంగనూరులో బుధవారం గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్...
By Kothuru Murali 2026-03-11 11:11:34 0 184
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:41 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com