పుంగనూరులో ఆ పనులు పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష: బీజేపీ

0
127

పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే, కాంట్రాక్టర్ గుంతల్లో కంకర వేసి మూడు నెలలుగా పనులు చేపట్టకపోవడంతో స్థానికులు దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేపడతామని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అయూబ్ అలీ ఖాన్ బుధవారం తెలిపారు#  #కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ
ఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల...
By Santhosh Kumar 2026-09-16 17:21:36 0 100
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bheeshman King 2025-12-14 04:57:30 0 555
Assam
Assam: CM takes stock of progress of construction of cricket stadium, swimming pool at Amingaon
Guwahati [India], : Assam Chief Minister Himanta Biswa Sarma on Saturday took stock of the...
By BMA ADMIN 2025-05-19 17:57:23 0 2K
Andhra Pradesh
చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపన
చీరాల: చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు...
By Gadiyapudi Narendra 2026-01-20 12:10:07 0 397
Uttarkhand
Uttarakhand Advances Clean Energy and Green Growth
Uttarakhand continues to strengthen its clean energy and green development agenda in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:00:11 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com