క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

0
197

క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఎమ్మెల్యే పద్మావతి సహకారం తో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.క్రీడాకారులు క్రీడల్లో రాణించి కోదాడకు రాష్ట్రంలో గుర్తింపు తేవాలన్నారు.క్రీడాకారులకు పేరుగాంచింది కోదాడ అన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు సహా కారం అన్ని వేళల్లో ఉంటుందన్నారు.ఉచిత వాలీబాల్ క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వాలీ బాల్ క్రీడ ల్లో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, స్థానిక కౌన్సిలర్ గురవమ్మ సైది బాబు,,ఎంఈఓ సలీం షరీఫ్,నాయకులు భద్రా రెడ్డి జూలూరి వీరభద్రం, చిలుముల వెంకటేష్ , పంది కళ్యాణ్ బాబు , చిన్న మారుతి శ్రీను , నాగుల మీరా ,బడుగుల సైదులు, శ్యామ్ ,పాముల భాస్కర్ ,మంద శ్రీనివాస్, జాన్అలెక్స్ ,శ్రావణ్ ,నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
PRAGATI
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By PRAGATI 2025-04-30 04:55:42 0 4K
Andhra Pradesh
మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ
చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి,ఈ సందర్భముగా...
By Vadlamudi NagaVenkat 2026-03-18 15:03:46 0 862
Andhra Pradesh
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
By Mobbu Venkatramana 2026-02-27 15:32:02 0 366
Telangana
RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల...
By Nookapangu Manikanta 2026-04-23 11:49:06 0 199
SURAKSHA
Odisha Police Feed Poor, Free Medical Service
 Today Odisha Police staff distributed hot meals and drinking water to homeless people near...
By Kalaga Sailaja 2026-07-06 10:56:12 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com