మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ

0
859

చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి,ఈ సందర్భముగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా చేయాలని గతములోనే తీర్మానించు కోవడం జరిగినదని,కానీ ఇది పూర్తిగా అమలు కావడం లేదని,దీని వలన భవిష్యత్ తరాలకు తీవ్రమైన హానికరముగా మారుతుందని,అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు,వ్యాపారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని కోరారు.

 

ప్రజా ప్రయోజనార్థం అందరు వ్యాపారులు వినియోగదారులకు తగు అవగాహన కల్పిస్తూ ప్రజలు కొనుగోలు చేయు వినియోగ వస్తువులు తీసుకెళ్లుటకు ప్రత్యామ్నాయ సంచులను విధిగా తెచ్చుకొనే విధముగా ప్రోత్సహించాలని, అందరు వ్యాపారులు ఎవ్వరూ కూడా తమ తమ షాపులలో ప్లాస్టిక్ సంచులను ఉంచుకొనరాదని, వినియోగదారులకు అమ్మరాదని మరియు ఇవ్వరాదని తెలిపారు.

 

చీరాల పురపాలక పరిధిలోని రోడ్లపై గోవులను వదలి వేస్తున్నారని దీనివలన ప్రజలు, విద్యార్థులు ప్రయాణ సమయాలలో తీవ్ర ప్రమాదాలకు గురౌతున్నారని, ఇలా రోడ్లపై గోవులు తిరగడం వలన అందరికీ ఇబ్బందులు కలుగు తున్నాయని, ఇది గుర్తెరిగి గోవుల యజమానులు వాటిని వారి వారి ఇంటి ఆవరణల లోనే వుంచుకొని పోషించు కోవాలని రోడ్ల పైకి వదల రాదని తెలిపారు. అతిక్రమించిన వారిపై ప్రభుత్వ నిభంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 216
Andhra Pradesh
జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Avja Ntr... కృష్ణా    _*జోరుగా కోడి పందాలు*_   *_కోర్టు తీర్పును లెక్క చేయని...
By Rajini Kumari 2026-01-14 12:32:20 0 202
Uttar Pradesh
Uttar Pradesh Gears Up for PM Modi’s Visit with Major Infrastructure Launches
Uttart Pradesh - Uttar Pradesh is making extensive preparations ahead of Prime Minister Narendra...
By Bharat Aawaz 2025-07-28 11:51:46 0 1K
SURAKSHA
Shivdeep Lande: The Fearless IPS Officer Who Inspired Bihar
The Journey Begins "The uniform is not a symbol of power—it is a promise to protect the...
By Fathima Safa 2026-08-03 07:02:47 0 450
Andhra Pradesh
సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత...
By Kothuru Murali 2026-04-16 17:06:37 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com