మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ.....

0
201

భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ!

హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BHARAT RASHTRA SAN

BRS

భారత రాష్ట్ర సమితి..

నాలుగేండ్ల క్రింద హన్మకొండలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అన్నదాతలకు కీలక హామీలిచ్చిన రాహుల్, రేవంత్ హామీలు అమలు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ఈ మేరకు కాంగ్రెస్ మోసంపై రైతులతో సభభారీగా రైతులను సమీకరించాలని నిర్ణయం కేటీఆర్తో ఉమ్మడి జిల్లా నేతల సమావేశం

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం..

“భారత రాష్ట్ర సమితు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు...

చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ మే 6న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో 'రైతు డిక్లరేషన్' ప్రకటించి, రైతులకు కీలక హామీలు ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా ఆ హామీలను నెరవేర్చలేదని, రైతులను మోసం చేసిందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వరంగల్ లో సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం సభ నిర్వహణ, రైతు డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టడం, రైతు సమస్యలపై పోరాటం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది... రిపోర్టర్ జి రాము 

 

Search
Categories
Read More
Jharkhand
High Stakes: State Police Unveils New 'Most-Wanted' Maoist List
In a massive security clampdown, the Jharkhand Police today released an updated "most-wanted"...
By Dunna Jessicaruth 2026-05-25 06:09:47 0 106
Andhra Pradesh
పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల...
By Kothuru Murali 2026-01-29 08:57:35 0 224
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bheeshman King 2026-02-03 13:57:12 0 427
Telangana
"కాళేశ్వరం, కరవు"పై ప్రభుత్వాన్ని నిలదీసిన..ఈటల.|
"కన్నెపల్లి నుంచి నీటి తరలింపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచన.. రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం...
By Sidhu Maroju 2026-07-13 11:04:36 0 280
Telangana
MNKLIS Project
మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు...
By G k Nookala 2026-07-21 17:44:02 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com