పుంగనూరులో ఆ స్థలాలను కబ్జా చేస్తే సహించం: సీపీఐ కొత్తూరు మురళి
Posted 2026-04-28 06:24:34
0
156
పుంగనూరులో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ధోబి ఘాట్ వద్ద ఆయన జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను పరిశీలించారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మేలుపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 97/4లో లేఅవుట్లు వేసి పదిమంది విలేకరులకు పట్టాలు అందజేసిందని, అయితే కొంతమంది ఆ స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు.
రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు...
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...
విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్!!!!!
విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న...
విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక...
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం...