గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

0
250

బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గొల్లపల్లిలో ఉన్న ఆలయం, బైపాస్ రోడ్డులో ఉన్న ఆలయం వద్ద తెల్లవారుజామున నుంచి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని ఎమ్మెల్యే బేబినాయన దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పూజలకు రావడంతో ఆలయాలు సందడిగా ఉన్నాయి.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 166
Telangana
బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు....
By Thativar Shivaji 2026-01-26 14:44:00 0 747
Andhra Pradesh
రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు
  రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప,...
By John Baji 2026-01-01 01:56:47 0 214
Telangana
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.|
● ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్.. 16 మంది వినియోగదారులు అదుపులో ● 95.41 గ్రాముల MDMA, 50...
By Sidhu Maroju 2026-08-19 14:36:57 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com