ఘనంగా రాజా వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు.
Posted 2026-04-28 03:39:21
0
133
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వెంకటాద్రి నాయుడు ధర్మరక్షణ, దానగుణానికి నిలువుటద్దమని, అమరావతిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. దేవాలయాల నిర్మాణం, అన్నదానాలు, కరువు కాలంలో ప్రజలకు సహాయం వంటి ఆయన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఘన నివాళి
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
*పత్రికా ప్రకటన*...
పాత గన్నవరంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ వసంత నవరాత్రులు
కృష్ణాజిల్లా
పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీతిరుపత్మ ఆలయంలో వసంత నవరాత్రులు...
నిజామాబాద్ : మాజీ ఎంపీపీ హత్య కేసులో 7 గురి అరెస్ట్
మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి హత్య కెసులో ఎడుగురు నిదితులను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్...
మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? ఎమ్మెల్యే తలసాని
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? ...
జిల్లా కలెక్టర్ ఈరోజు గ్రామసభలో దుగ్గొండి మండలంలో వరంగల్ జిల్లాలో
భారత్ అవాజ్ న్యూస్: 6జూన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఈరోజు గ్రామసభవరంగల్ జిల్లా దుగ్గొండి మండల...