మధుర వాడ లో శక్తి క్యాంప్

0
543

విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ ఎస్ ఐ సింహా చలం ఆధ్వర్యం లో జరిగింది. క్యాంప్‌లో సుమారు 200 మంది విద్యార్థులు. విద్యార్థులు. ఉపాధ్యాయులు హాజరు అయ్యారు .ఉపాధ్యా యులు పిల్లలకు తరగతులలో శక్తి యాప్ గూర్చి తర గ తులలో చెప్పాలన్నారు . సంస్కారం. చదువు. క్రమ శిక్షణ నేర్పా లన్నా రు. విద్యార్తులు గాని మరి ఎవ్వరైనా గాని ఎక్కడైనా . ప్రమాదకరమైన ఘటనలో ఉన్నపుడు 112 నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు ఆ దునుకు కొం టార నీ చెప్పారు అలాగే విద్యార్థులు మత్తు పానీయాలు. గంజాయి బెట్టింగ్ అల వాట్లకు. మధ్య పానం లకు దూర ంగా ఉం డా లని అన్నారు. అవి వాడితే చెడు వ్యాసాలకు లోబడి జీ వి తా లు చెడి పోతాయి. మీరు బాగా చదివి ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. గా తయా రై. వి ధ ఉద్యో గాలు చేసి ఇటు సేవ చేసి దేశాన్ని ప్రజలకు సేవ చేయాలి. మరియు పిల్లలు మైనర్లు కావున డ్రైవింగ్ చే యరా దు. పిల్లలకు తల్లి తండ్రులు బైకులు. వాహనా లు కొని వ్వ రా దని చెప్పారు

Search
Categories
Read More
Telangana
ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర...
By Sidhu Maroju 2026-01-06 10:09:48 0 230
Andhra Pradesh
బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు.
సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో...
By Pagadala Venkateswar 2026-02-09 08:14:19 0 214
Andhra Pradesh
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు...
By Thokala Sivaji 2026-03-23 15:43:34 0 756
Telangana
నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల...
By Bouth Arun 2026-02-11 04:16:41 0 868
Andhra Pradesh
ఇంట్లో దుర్వాసన.. చూస్తే మగ్గాల నిర్వాహకుడి మృతదేహం.
గురువారం మదనపల్లె నీరుగట్టుపల్లిలోని ఓ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసనతో పరిశీలించగా, మగ్గాల...
By Pagadala Venkateswar 2026-06-05 07:15:36 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com