పెట్రోల్ డీజిల్ కొరతలు.....
Posted 2026-04-28 03:30:37
0
389
భరత్ అవాజ్ న్యూస్ : ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు....
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత భారీగా ఏర్పడింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలోని పలు బంకుల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంకులో వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోలు, డీజిల్ కోసం గంటలత రబడి వేచి చూస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో కొరత భారీగా ఏర్పడింది. వ్యవసాయ సీజన్ కావడంతో బంకుల్లో డీజిల్ అందుబాటులో లేదు. సరఫరా తగ్గడం వినియోగం పెరగడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ నగరంతో పాటు పరకాల, నడికుడా, శ్యాయంపేట, ఆత్మకూర్, ఎల్కతుర్తి, చిట్యాల, మహబూబాబాద్ తో పాటు పలు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
పుంగనూరులో పర్యటించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి
పుంగనూరు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియపై...
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి...
మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి,...