హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
Posted 2026-04-27 14:18:59
0
401
భరత్ ఆవాజ్ ప్రతినిధి: అంతర్జాతీయ పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజీల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూస్తున్నా ఇందనం లభించక వినియోగదరులు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్దరించాలని, ఇందన కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
## గోయిండ్ల ప్రశాంత్ ముదిరాజ్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*స్థల డాక్యుమెంట్లు గల్లంతు
ఈపూరుపలెం
చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B...
Andaman Strengthens Coastal Climate Resilience Projects
The Andaman & Nicobar Islands continue to enhance coastal infrastructure and climate...
మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి చంద్రబాబు.
AP: ఏడాది క్రితం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా...
Dr. A. Koan, IPS: A Guardian of Law and Public Service
Dedicated to strengthening public safety, modern policing, and citizen-centric governance in the...
కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు
కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో...