మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ్ రెడ్డి గారు....

0
362

నెక్కొండ:  భారత్ అవాజ్ న్యూస్ :కేంద్రాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి*

 **నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించి సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారదా అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి ఆర్డీవో ఉమారాణి డి సి ఓ నీరజ ఎమ్మార్వో రాజ్ కుమార్ మార్కెటింగ్ శాఖ సురేఖ మార్కెట్ సెక్రటరీ కృష్ణ మినన్ రావు ల తో సమీక్ష సమావేశం నిర్వహించి కొనుగోలు ను వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి*వారి వెంట టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కర్నాటి పార్వతమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఆవుల శ్రీనివాస్ మాదటి శ్రీనివాస్ కొనిజెటి బిక్షపతిపట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి ఉపసర్పంచ్ సింగం శ్రావణి -ప్రశాంత్ కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ చల్లా శ్రీపాల్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి తాల్లూరి నర్సింహా స్వామి దొడ్డ విజయ్ బొమ్మేరాబోయిన రమేష్ మాజీ సోసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్ మహ్మద్ అన్వర్ సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు చల్లా రగోత్తం రెడ్డి బానోత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు*.....

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా...
By Sadaq Sadaq 2026-04-07 18:11:09 0 211
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
SURAKSHA
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory True...
By Kalaga Sailaja 2026-08-01 13:09:44 0 245
SURAKSHA
. Blood Donation: Police Save Lives Voluntarily
Tamil Nadu Police organizes blood donation camps regularly across districts. Officers donate...
By Kalaga Sailaja 2026-07-02 05:36:03 0 243
Andhra Pradesh
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*   *మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*  ...
By Rajini Kumari 2026-01-05 11:43:59 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com