శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా.
Posted 2026-04-27 05:47:23
0
122
అన్నమయ్య జిల్లా మదనపల్లె శాస్త్రి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బింగి పాండు, ట్రెజరర్ నాగరాజు, ఉపాధ్యక్షులు యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ మాల్ నగేష్, తో పాటు ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, మహిళా సంఘం, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు....
Shashi Bhushan Kumar IAS: Driving Rural Development
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in rural development,...
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం...
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
"మారేడుపల్లిలో ‘మీ సురక్ష’.. కాలనీవాసులకు ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ కీలక సూచనలు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ...