రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు విజేతలు వీరే
Posted 2026-04-27 05:40:39
0
256
బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలలో నిర్వహించారు. ఈ పోటీల్లో బొబ్బిలి మండలం పక్కి గ్రామ సభ్యలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీలలో 2nd అనకాపల్లి జిల్లా నూకాంబిక టీమ్, 3rd బాడంగి మండలం ముగడ, 4th విశాఖ జిల్లా శ్రీఅభయాంజనేయ టీమ్, 5th అనకాపల్లి జిల్లా శ్రీగంగభవానీ టీములు విజేతలగా నిలిచారు. వీరికి MLA బేబినాయన బహుమతులు అందించారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Muttimbaku Abhishikth Kishore IAS: Young Leader, Big Vision
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in district...
అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట...
హిందూ సమ్మేళన ఆహ్వానం
Rss హిందు యాంకర్
హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని...
DNHDD Boosts Tourism Development and Visitor Experience
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen their tourism sector through...
Mizoram Sees Sharp Drop in Visible Street Drug Abuse
In a major breakthrough for public safety, Chief Minister Lalduhoma announced a significant...