Bharat Aawaz

మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ

Midathapalli Kiran Kumar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
596
Views

 

న్యూస్ (భారత్ ఆవాజ్ )

జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు వీరభద్ర రావు, ప్రవీణ్ కుమార్, గంగారం - కోటేశ్వరరావు, కురవి- సతీష్, మరిపెడ - గండ్రతి సతీష్, దంతాలపల్లి- రవికుమార్, MHBD రూరల్- రాజు, చిన్నగూడూర్ -కుషకుమార్, నర్సింహులపేట- వెంకన్న, బయ్యారం-ప్రశాంత్ బాబు, డోర్నకల్- ఝాన్సీ, మరిపెడ-2-మహిబుబి, తొర్రూర్ - ఖాదర్ పాషా, MHBD టౌన్-ఉమా, టౌన్ 2 ఎస్సైగా నరేష్ బదిలీ అయ్యారు.