కవిత హింట్.. గ్రహించలేకపోయిన కేసీఆర్ , కేటీఆర్ !

0
142

టీఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చునని గతంలోనే కవిత స్పష్టం చేసింది.ఆమె చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్, బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశం పరిశీలనలో ఉందని జగిత్యాల సభకు కొద్దిరోజుల ముందు ప్రకటించడంతో.. ఆ సభలో కేసీఆర్ పార్టీ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించినా.. కవితకు నేడు టీఆర్ఎస్ అని పేరు పెట్టుకునే అవకాశం ఉండకపోయేది.

‎కానీ, కవిత ఇచ్చినా హింట్ ను కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు గ్రహించలేకపోయారు. కవిత టీం కూడా ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రజా జాగృతి అని పేరు పెడుతున్నట్లుగా లీకులు ఇచ్చారు. కానీ ఎక్కడా టీఆర్ఎస్ అని పెడుతున్నట్లుగా లీక్ చేయలేదు. కవిత ముందస్తుగా ఇచ్చిన హింట్ ను గ్రహించక.. మునుపటి పార్టీ అస్తిత్వాన్ని కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీ అప్పగించినట్లుగా తెలుస్తోంది.

‎పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించిన కవిత.. ఇప్పుడు ఓ రకంగా బీఆర్ఎస్ పై ఓ రకంగా పైచేయి సాధించినట్లేనని చెప్పుకోవచ్చు.

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత కమిటీ విచారణ...
By Pagadala Venkateswar 2026-02-23 10:13:00 0 348
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 147
Andhra Pradesh
బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
    బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద...
By Gadiyapudi Narendra 2026-02-17 16:16:55 0 235
Goa
Goa Expands Renewable Energy and Solar Power Drive
Goa continues to accelerate its renewable energy transition in 2026 by promoting solar power...
By Fathima Safa 2026-07-04 06:24:31 0 221
Telangana
తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం.
  హైదరాబాద్:  ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి...
By Sidhu Maroju 2025-09-16 10:18:39 12 404
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com