తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....

0
395

నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ &పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు అనగా (ఏప్రిల్ 27) వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు .బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లో, ప్రతి గ్రామం, ప్రతి తండాలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు....ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు......

Search
Categories
Read More
Telangana
హిమాయతానగర్ గ్రామ చౌరస్తా లో ఆక్సిడెంట్
ఈరోజు హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద ఓ ద్విచక్ర వాహనదారున్ని గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్ర...
By Veeresh Kumar 2026-03-23 13:07:28 0 266
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 772
SURAKSHA
Sentinel of Justice: Shri Prabhat Kumar's IPS Journey
From Corporate Boardrooms to the Frontlines of Law and Order: How an MBA-Turned-IPS Officer...
By Kalaga Sailaja 2026-07-31 10:36:56 0 201
BMA
Cyber Watch: Tech Press Exposing Data Breaches
The tech press has become the primary defense line for digital privacy in 2026. Investigative...
By JoinBMA 2026-08-21 09:26:25 0 187
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విషయం: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం  విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన...
By Rajini Kumari 2026-03-03 11:59:07 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com