మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11 వ డివిజన్ లో చలివేంద్ర ని ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
Posted 2026-04-26 13:03:22
0
228
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి నాయకత్వంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం బస్సు షెల్టర్ మరియు చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Media Mergers: Corporate Consolidation Cuts Vital Jobs
Massive corporate mergers in the broadcasting space are creating a severe redundancy crisis for...
Telangana Invokes Terror Laws Against Media
In a dangerous escalation for digital media, the Intelligence Department of the Telangana...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత సమైన్యంగా...
నాయకులు కుటుంబాలకు జూలకంటి పరామర్శ.
పట్టణంలో వేరువేరు కారణాలతో మృతి చెందిన టిడిపి నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే జూలకంటి...
Haryana Launches "War on Dengue" to Combat Monsoon Outbreaks
In a proactive move to safeguard public health during the monsoon season, the Haryana state...