ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి

0
138

ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని శనివారం సాయంత్రం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు తన సహచర ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్ లతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ... పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపనపడే ఎమ్మెల్యే జిఎంఆర్ గారు త్వరగా కోలుకొని.. ప్రజా సేవలోకి రావాలని ఆయన ఆక్షాక్షించారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ లో దారుణం.. యువతి పై హత్యాచారం...!
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఒక యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో...
By Sunka Santhosh 2026-06-12 06:33:31 0 122
Andhra Pradesh
విజయవాడ కమిషనర్ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-21 14:47:42 0 218
Telangana
శిల్పకళకు ఆధ్యుడు విశ్వకర్మ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
ఈరోజు 129 - సూరారం కాలనీ, డివిజన్ సూరారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన విరాట్...
By Sidhu Maroju 2025-06-15 11:11:49 0 1K
Jammu & Kashmir
Reviving Mohra: Modernizing India’s Heritage Power Plant
The heritage Mohra Hydroelectric Power Project, established in the early 1900s as one of India's...
By Lokeshwari Panthadi 2026-06-29 09:39:09 0 114
Andhra Pradesh
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల...
By Pagadala Venkateswar 2026-06-24 04:08:45 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com