*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*

0
371

న్యూస్ (భారత్ ఆవాజ్)

  చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే సిజిపిఎల్ (చిన్న గూడూరు క్రికెట్ ప్రీమియర్ లీగ్) చిన్నగూడూరు గ్రామస్థాయి టోర్నమెంట్ క్రీడాకారులకు డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలమాస కృష్ణ గారు( హైకోర్టు న్యాయవాది) క్రికెట్ కిట్టు అందించడం జరిగింది. కాబట్టి క్రీడాకారులు తరఫున వారికి ధన్యవాదములు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జీవన్, వార్డు మెంబర్లు క్రికెట్ క్రీడాకారులు లింగరాజు, అజయ్, శివ, ప్ర మోద్, మధు,సుమన్,తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు సోమన్న శేఖర్, నాగేష్, అనిల్, ఇస్మాయిల్, చైతన్య, లక్కీ, శోభన్ సురేష్, నవీన్, రాజు, సుధీర్, రాజు, పాఠశాల విద్యార్థులు,మొదలైన క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. కావున క్రీడాకారుల పక్షాన నలమాసకృష్ణ గారికి చిన్న గూడూరు గ్రామ క్రీడాకారుల తరపున అభినందనలు తెలియజేయడం జరిగింది.

Search
Categories
Read More
SURAKSHA
: Bangalore Police Blood Camp: Saving Lives Together
: Bangalore City Police organized a mega blood donation drive today with Victoria Hospital. Over...
By Kalaga Sailaja 2026-07-06 06:40:56 0 250
Andhra Pradesh
గోవుల అక్రమ రవాణా భగ్నం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను...
By Shyamala Yadagiri 2026-03-18 03:28:05 0 318
Andhra Pradesh
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్ని...
By Benguluri Madhubabu 2026-02-27 03:44:46 0 249
Telangana
స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య
చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ...
By Nookapangu Manikanta 2026-04-15 08:33:44 0 195
Telangana
ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు...
By Ponnala Srinivasrao 2026-04-26 02:14:55 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com