హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...

0
203

*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది.. 

అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటున్న మంత్రుల బృందం..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలు ప్రజా ప్రభుత్వం తీర్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టిసి సంఘాల నేతలు..

గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసిన తమకు ఎలాంటి హామీ నెరవేర్చకపోయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.

ఈ ప్రభుత్వం రాగానే రెండు సంవత్సరాల కాలంలోనే 2013 బాండ్స్ 280 కోట్లు క్లియర్ చేసిందని ,2017 కి సంబంధించి పీఆర్సీ ఇచ్చిందని ,పెండింగ్ డీఏ లు లేకుండా చేసిందని , సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వాటికి త్రిసభ్య కమిటీ ద్వారా 270 మందికి ఉద్యోగాలు ఇచ్చిందనీ ,ccs,pf బకాయిలు తీర్చిందని తెలిపిన ఆర్టీసీ జేఎసి....

ఆర్టీసి కార్మికులకు యూనియన్ లు లేకపోవడంతోనే ప్రభుత్వం చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదని మంత్రులకు వివరించిన ఆర్టీసీ జేఎసి....

Search
Categories
Read More
BMA
Exposing Scams: Press Fights Infrastructure Graft
Public interest journalism serves as a vital shield for taxpayer money. Recently, independent...
By JoinBMA 2026-08-20 05:58:09 0 130
Andhra Pradesh
చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి...
By Shyamala Yadagiri 2026-09-15 14:28:25 0 81
Andhra Pradesh
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ.
    'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ 22-ఏ నిషేధిత జాబితా...
By Pagadala Venkateswar 2026-07-09 05:35:52 0 109
Andhra Pradesh
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
    చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో...
By Benguluri Madhubabu 2026-08-28 01:23:48 0 133
Telangana
"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు...
By Sidhu Maroju 2026-05-22 11:25:20 0 407
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com