"అదిరిపోయే ‘కాక కేఫ్’ ప్రారంభం: రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
262

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రుచికరమైన తినుబండారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలబోతగా అల్వాల్‌లో కొత్తగా కొలువుదీరింది “కాక కేఫ్” (KAKA CAFE) 

అల్వాల్ రిట్రీట్ కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్‌ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఘనంగా ప్రారంభించారు.

స్థానిక మాజీ కార్పొరేటర్  చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే.. కేఫ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. "యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి రావడం శుభపరిణామం. ఇలాంటి కేఫ్‌ల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి" అని కొనియాడారు. 

కేఫ్ నిర్వాహకులు వినోద్ కుమార్, నరేందర్ లను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రావుల అంజయ్య, శివ గౌడ్, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, యాదగిరి గౌడ్, సురేష్, సెంథిల్, ప్రేమ్, సాజిద్, రాజేందర్, అంజయ్య, నర్సింగ్ రావు, ప్రేమ్ కుమార్, రెహ్మత్ ఖాన్, లోకేష్, వెంకటేష్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు నిర్వాహకుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ప్రారంభోత్సవం ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా సాగింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
By Boiena Rajesh 2026-03-23 10:58:54 0 253
Andhra Pradesh
ACBవలకు చిక్కిన రవాణా శాఖ తిమింగళం ఆస్తి విలువ 250 కోట్లు
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు   ఏసీబీ వలకు చిక్కిన...
By Rajini Kumari 2025-12-24 10:35:09 0 239
Madhya Pradesh
MP High Court Delivers Landmark Bhojshala Verdict
Today, May 15, 2026, the Indore Bench of the Madhya Pradesh High Court is scheduled to deliver...
By Dunna Jessicaruth 2026-05-15 05:12:04 0 138
BMA
The Ultimate Watchdog: Uncovering Systemic Scams
The press draws its supreme strength from its relentless capacity to uncover hidden financial...
By JoinBMA 2026-08-21 10:17:55 0 151
Andhra Pradesh
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు.. 👉 రోడ్డు ప్రమాదాల...
By Chennaiah Kati 2026-06-22 05:21:27 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com