తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెలువోలు చిట్టిబాబు నియామకం

0
163

భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోదాడ బిజెపి సీనియర్ నాయకులు వెలువోలు చిట్టి బాబు ను నియమిస్తూ నియామక పత్రం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు అందజేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ రెండోసారి నా నియామకానికి సహకారం అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కోదాడ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భారతీయ జనతా పార్టీ నమ్మకంతో నాకు అప్పగించిన పదవిని వమ్ము చేయకుండా రైతులకు ఏ సమస్య వచ్చినా సకాలంలో అందుబాటులో ఉండి బిజెపి పార్టీ తరఫున పరిష్కరిస్తానని వారు తెలిపారు.అదేవిధంగా పార్టీ అభివృద్ధికి కార్యకర్తలకు పూర్తి సహకారం తోడ్పాటు అందిస్తా నని తెలిపారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి
ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-10 11:21:45 0 324
West Bengal
'We are with centre, but they cannot decide our representative': Mamata Banerjee on Op-Sindoor outreach
West Bengal Chief Minister Mamata Banerjee has reaffirmed her party’s support for the...
By BMA ADMIN 2025-05-19 18:06:33 1 2K
Telangana
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్  మే 20, బుధవారం మహబూబాబాద్ జిల్లా,      *ప్రత్యేక అధికారుల...
By Kadari Komuravelli 2026-05-20 12:58:43 0 298
Telangana
శ్రీచైతన్య హాస్టల్లో పైశాచిక పర్వం.. అబద్ధాలతో కప్పిపుచ్చిన యాజమాన్య గర్వం.|
● పదో తరగతి బాలుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు ● మెట్లపై నుంచి పడిపోయాడంటూ...
By Sidhu Maroju 2026-08-10 06:04:53 0 165
Andhra Pradesh
కార్యకర్తలకు అండగా నూరి ఫాతిమా గారు – ధైర్యం కోల్పోవద్దు, పార్టీ మీకు తోడుంటుంది.
మాజీ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి నివాసం వద్ద జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన మున్సిపల్...
By John Baji 2026-02-03 07:09:37 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com