హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు

0
296

హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం

వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్ తో పాటు

హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం…

సీఐ వైవిఎల్ నాయుడు

హెల్మెట్ ధరించడమే కాకుండా క్లిప్ పెట్టుకోవడం అత్యవసరమని సీఐ వై వి ఎల్ నాయుడు నందిగామ శివారు వై జంక్షన్ ఫ్లైవర్ వద్ద శుక్రవారం క్లిప్ యువర్ హెల్మెట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ వైవిఎల్ నాయుడు మాట్లాడుతూ హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకమన్నారు. చాలామంది వాహనదారులు కేవలం హెల్మెట్ ధరిస్తున్నారని, క్లిప్పు పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద సమయంలో హెల్మెట్ నుంచి విడిపోయి తీవ్ర గాయాలు పాలవుతున్నారని చెప్పారు.ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిఅన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులను నిలిపి హెల్మెట్ ను సరైన విధంగా ఎలా ధరించాలి? ముఖ్యంగా క్లిప్ ఎలా బిగించాలి? అనే విషయాలను స్వయంగా చూపించారు. కార్యక్రమంలో ఎస్ ఐ మహతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా రాజా వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు.
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు...
By Pagadala Venkateswar 2026-04-28 03:39:21 0 134
Uncategorized
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession In the heart of Mumbai’s fast-paced...
By BMA ADMIN 2025-05-23 09:39:20 0 2K
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 2K
SURAKSHA
The Cyber Sentinel: The Inspiring Journey of Dara Kavitha, IPS
Leading the Charge Against Modern Crime: A Story of Innovation, Empathy, and Unyielding Vigilance...
By Kalaga Sailaja 2026-07-14 12:01:36 0 122
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:00 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com