మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
Posted 2026-04-24 05:28:25
1
267
*మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం*
భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న వర్కోలు రవీందర్
వరంగల్ ఎంజిఎం లో చికిత్స పొందుతున్న వర్కోలు రవీందర్ ను పరామర్శించిన *BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి*
రవీందర్ స్వగ్రామం హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామం.
వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచన.
అధికారులతో మాట్లాడి అవసరమైతే హైదరాబాద్ ప్రైవేటు దవాఖానకు తరలించాలని సూచన
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు
*నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి - గిరిజన ప్రజా సంఘాల జేఏసీ*
...
పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లిగంగ జాతరకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి....
ఆసిఫాబాద్ లో 24 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు అరెస్ట్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండల...
Gaurav Yadav: Leading Punjab Police with Courage and Vision
The Journey Begins
"A police force earns public trust not only through...
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...