Bharat Aawaz

ఆర్టీసీ కార్మికుడు మృతి....

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
272
Views

నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్ గౌడ్  కొద్దీ సేపు క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనితో ఆర్టీసీ కార్యకర్తలు నర్సంపేట బందుకు పిలుపునివ్వడం జరిగింది.