ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు

0
188

మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజులుగా చేస్తున్న సమ్మెకు మంచిర్యాల డిపోలో మద్దుతు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆర్టీసీ కార్మికులకు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తూ కార్మికులకు అండగా ఉంటుందని . ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీ లు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేసారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం"...
By Pagadala Venkateswar 2026-03-25 02:56:20 0 201
Telangana
పెద్దపల్లి : కాపులపల్లి యువకుడు అగ్ని వీరుకు ఎంపిక..! ఎంపిక
పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన బాలసాని ఆశిష్ అనే యువకుడు అగ్నివీరుకు ఎంపికైనట్టు...
By Sunka Santhosh 2026-06-16 19:37:33 0 135
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
*ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు*   ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు...
By Rajini Kumari 2026-06-06 11:04:10 0 348
Andhra Pradesh
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం  న్యాయజ్యోతి :...
By Chennaiah Kati 2026-06-17 17:39:08 0 124
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com