పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ.
Posted 2026-04-23 03:38:55
0
127
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ - పరివర్తన సదస్సు’ జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన వారిలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొని నిందితులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబాల కోసం మారాలని కలెక్టర్ సూచించగా, మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిందితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంటుందని, అనంతరం మహిళలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేశవ్యాప్తంగా డిజిటల్ విద్య విస్తరణతో విద్యా రంగానికి కొత్త ఊపు
దేశంలోని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో డిజిటల్ విద్యను మరింత విస్తరించేందుకు కేంద్ర...
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన...
మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ...