కౌకుంట్ల మండలం లో పలు గ్రామాలకు నీళ్ళు బంద్

0
376

కౌకుంట్ల మండలంలో  ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు గత 3 రోజుల నుంచి రావడం లేనందున ఆ యా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలో ఎం పీ డి వో  శివ ప్రసాద్ గారిని వివరణ కోరగా నీటి సమస్య ఉందనే విషయం తమ దృష్టి కి రాలేదు అని తెలిపారు.

పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లగా గత మూడు రోజులుగా నీళ్ళు సక్రమంగా రావడం లేదని వివరించారు.

ఇదే విషయం పై మిషన్ భగీరథ  ఏ ఈ మహేష్ గారిని సంప్రదించగా నీళ్ళు సక్రమంగానే వస్తున్నవనీ వివరణ ఇచ్చారు. ఇలా ఒక్కో అధికారి ఒక్కో సమాధానం చెప్పడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు..
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల...
By Gadiyapudi Narendra 2026-02-04 16:31:46 0 249
Madhya Pradesh
VB-G RAM G Act: Boost to Rural Employment Starts Today
The 'Vikshit Bharat - Guarantee for Rozgar and Aajivika Mission (Gramin)' (VB-G RAM G) Act has...
By Lokeshwari Panthadi 2026-07-01 07:01:05 0 99
Puducherry
Puducherry Strengthens Biodiversity Conservation Efforts
Puducherry continues to advance environmental conservation and biodiversity protection in 2026...
By Fathima Safa 2026-07-04 13:25:47 0 112
Andhra Pradesh
రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి...
By Pagadala Venkateswar 2026-04-25 04:47:08 0 139
SURAKSHA
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins "The true measure of governance lies not in policies alone, but in the...
By Fathima Safa 2026-07-14 07:26:29 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com