పుంగనూరు: ఆ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

0
130

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలని సూచించారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సహాయ నెంబర్ల గురించి మహిళలకు అవగాహన కల్పించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్ఐర్ శత శాతం పూర్తి చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
బొబ్బిలి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ శత శాతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-07-13 16:19:48 0 176
Telangana
నిజామాబాద్ 39 వ దివిజన్‌లో కార్పొరేటర్ సమీక్ష
నిజామాబాద్.39 వడివిజన్‌లో ఈ రోజుఉదయం కార్పొరేటర్ మురళీకృష్ణ జీవితంలో ఉన్నసమస్యలను...
By Sadaq Sadaq 2026-02-21 02:57:45 0 243
Andhra Pradesh
చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు...
By Vadlamudi NagaVenkat 2026-03-31 09:32:16 0 479
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
By Chennaiah Kati 2026-07-12 17:50:01 0 109
Andhra Pradesh
పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న...
By Kothuru Murali 2026-04-21 15:03:17 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com