నిజామాబాద్: పద్మశాలి సంఘం నూతనకమితి ప్రమాణ స్వికారం

0
173

నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భవిష్యత్తులో సంఘానికి తనవంతు సహకారం ఉంటుందని తెలపడం జరిగింది.

Search
Categories
Read More
SURAKSHA
Sunil Kumar: The IPS Officer Who Led Bihar with Resolve
The Journey Begins "Strong policing is built not only on enforcement but also on...
By Fathima Safa 2026-08-03 07:14:10 0 327
Andhra Pradesh
మదనపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మస్రూర్ అహ్మద్ బాధ్యతలు.
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మస్రూర్ అహ్మద్ బుధవారం బాధ్యతలు...
By Pagadala Venkateswar 2026-06-25 05:55:40 0 85
Telangana
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్...
By Bheeshman King 2026-04-11 12:43:41 0 1K
Telangana
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
By Sidhu Maroju 2026-02-27 11:28:45 2 334
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com