కార్మికులకు పుచ్చకాయలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ సాంబ

0
333

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందిగామ రామలింగేశ్వర స్వామి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఏజెన్సీ షాపు యజమాని పాలడుగు సాంబశివరావు మున్సిపల్ శానిటరీ కార్మికులకు మంగళవారం ఉదయం పుచ్చకాయ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాపు యజమాని స్వయంగా పుచ్చకాయ లను కార్మికులకు నచ్చిన కాయలను అందజేశారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి...
By Kothuru Murali 2026-04-30 11:38:54 0 144
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-04-10 12:11:59 0 141
Haryana
Relief for Farmers: Early Sunflower Procurement Begins
The Haryana Agriculture and Farmers Welfare Department officially launched its sunflower...
By Dunna Jessicaruth 2026-05-25 06:00:51 0 97
Madhya Pradesh
Major Industrial Boost: Adani Group to Build Cement Plant in Guna
Madhya Pradesh’s industrial landscape is set for a massive upgrade following Chief Minister...
By Dunna Jessicaruth 2026-05-18 08:32:36 0 100
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె వలసపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. టమాటో బొలెరోను ఢీకొట్టిన లారీ, యువకుడు అక్కడికక్కడే మృతి.
Madanapalle: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30...
By Pagadala Venkateswar 2026-09-19 06:13:06 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com