మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో క్యూలైన్ కష్టాలు: రోగుల ఆవేదన.
Posted 2026-04-22 03:05:48
0
143
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సిన వైద్యులు, ఓపీడీ సమయాల్లోనే రౌండ్స్‌కు వెళ్లడంతో రోగులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం వెంటనే స్పందించి, ఓపీడీ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ నియోజకవర్గ...
ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90)...
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని...
నిజామాబాద్
త్యాగానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు...
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...