రైళ్లలో విస్తృత తనిఖీలు

0
223

బొబ్బిలి రైల్వే స్టేషన్లో మంగళవారం భవానీపట్నం రైలులో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు, అక్రమంగా ఆయుధాలు రవాణా నివారణకు డీఎస్పీ ఆర్.గోవిందరావు, పట్టణ సీఐ కె.నారాయణరావు రైళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు బ్యాగులను తనిఖీ చేశారు. ప్రయాణికులు టికెట్లను పరిశీలించి అనుమానితులను ప్రశ్నించారు. డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ గోవిందరావు చెప్పారు.

#Boiena Rajesh

Like
1
Search
Categories
Read More
Telangana
విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ఈటల రాజేందర్.|
● వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ ● ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు...
By Sidhu Maroju 2026-09-17 10:56:45 0 76
Telangana
నారాయణపేట జిల్లాలో దారుణ 
భరత్ అవాజ్  సూర్యమోహన్        నారాయణపేట జిల్లాలో దారుణ ...
By Vanmoj Suryamohan 2026-07-24 02:37:00 0 187
Telangana
"సబ్బండ వర్గాల గళం.. ఇక మండలిలో సాగదు విరామం: ఎమ్మెల్సీగా కోదండరాం!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ,...
By Sidhu Maroju 2026-04-27 11:49:34 0 468
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 277
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-07-14 09:44:00 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com