పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు

0
161

పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెద్దపంజాని మండలం వీరప్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్ (27), కుదవపల్లి గ్రామానికి చెందిన ఆంజప్ప (45) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్
శనివారం యాదమరిలో ఏపీ సీఎం చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు...
By Kothuru Murali 2026-05-23 14:10:18 0 123
SURAKSHA
Pawan Kotwal IAS: Leading Ladakh with Vision & Service
The Journey Begins Effective governance is built on dedication, integrity, and...
By Fathima Safa 2026-07-23 11:05:24 0 139
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-05 06:17:11 0 122
Sikkim
Sikkim Leads India’s Organic Farming Growth and Innovation
Sikkim continues to strengthen its reputation as India’s first fully organic state, setting...
By Fathima Safa 2026-06-25 08:59:17 0 94
Tamilnadu
Tamil Nadu Expands Governance and Digital Services
Description:Tamil Nadu is advancing governance through expanded digital public services,...
By Fathima Safa 2026-07-02 07:28:31 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com