జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపిన చిలుకూరు విద్యార్థి

0
297

చిలుకూరు ఏప్రిల్ 21, జే ఈ ఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో చదివిన ముక్క చరణ్ సాయి 99.56 పర్సంటేజ్ సాధించి జాతీయస్థాయిలో 1583 ర్యాంకు సాధించాడు. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన ముక్క లక్ష్మీనారాయణ కుమారుడు, చరణ్ సాయి ప్రాథమిక విద్య నుండి మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్నాడు, జాతీయస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని కోదాడ ఎమ్మెల్యే, పద్మావతి రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ బోనాల వసంత రెడ్డి, చిలుకూరు ప్రజలు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Debuts Bold Cloud-First Digital Policy
In a major push toward administrative transparency, Chhattisgarh has officially transitioned to a...
By Lokeshwari Panthadi 2026-06-26 11:45:22 0 139
Andhra Pradesh
నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ_నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.
గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్...
By John Baji 2025-12-31 01:48:17 0 210
Andhra Pradesh
ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్...
By John Baji 2026-02-03 11:26:40 0 174
Andhra Pradesh
కల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పులిచెర్ల మండలం ,...
By Kothuru Murali 2026-05-27 14:43:14 0 124
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com