ప్రేమ పేరుతో మోసం.. 20ఏళ్లు జైలుశిక్ష
Posted 2026-04-21 05:25:19
0
218
తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణకు 20ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు SP దామోదర్ సోమవారం చెప్పారు.
తెర్లాం మండలంలో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో జైలుశిక్ష పడిందన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TRP Reforms 2025: Fighting Urban Bias in Broadcasting
The Ministry of Information and Broadcasting introduced new TRP guidelines in July 2025,...
Karnataka Police Today: Heroes Without Badge Heart
Today Karnataka police officers proved heroes need no badge. Orphan children got guardians who...
వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.
నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా...
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...