మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు
Posted 2026-04-20 03:34:26
0
139
మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో జమున అనే మహిళ కిడ్నీ తొలగించి అక్రమంగా అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో డయాలసిస్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్ల సత్య, పద్మ, సూరిబాబు, డా. ఆంజనేయులు, పార్థసారథి తదితరులపై గతేడాది నవంబర్ 16న కేసు నమోదు చేసి పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే కేసులో 20వ నిందితుడిగా ఉన్న నవీన్ బాబును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయం : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ...
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి...
Inclusion in Classrooms: Hijab Ban Officially Revoked
The Karnataka government today officially revoked the 2022 order that banned the hijab in...
తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి...
అగ్నిప్రమాద బాధితులను ఆర్థిక సాయం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే బేబినాయన బుధవారం...