75 సంవత్సరాల డైమండ్ జూబ్లి వేడుకలు

0
404

కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL  నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి డైమండ్ జూబ్లి కార్యక్రమం పెద్ద ఎత్తున్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే G మధుసూదన్ రెడ్డీ గారు మరియు  M P వాకిటి శ్రీహరి గారు  గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి గారు మరియు అరవింద్ కుమార్ రెడ్డి గారు పాల్గొనారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చౌడేపల్లి లో వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన భవన కార్మికుడు మునీశ్వర్, రోజూ సంపాదించిన కూలీ డబ్బును...
By Pagadala Venkateswar 2026-02-01 07:53:45 0 187
SURAKSHA
S. Syamsundar IPS: Leading Kerala with Courage and Vision
S. Syamsundar, IPS – A Legacy of Integrity, Leadership, and Service The...
By Fathima Safa 2026-07-10 10:45:34 0 150
Andhra Pradesh
భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.
  భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-06-24 04:28:11 0 103
SURAKSHA
Shri Ratan Lal Dangi, IPS: A Symbol of Courage and Leadership
A distinguished 2005-batch IPS officer of the Madhya Pradesh cadre, admired for his firm...
By Kalaga Sailaja 2026-07-23 14:45:45 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com