75 సంవత్సరాల డైమండ్ జూబ్లి వేడుకలు
Posted 2026-04-19 13:07:52
0
405
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి డైమండ్ జూబ్లి కార్యక్రమం పెద్ద ఎత్తున్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే G మధుసూదన్ రెడ్డీ గారు మరియు M P వాకిటి శ్రీహరి గారు గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి గారు మరియు అరవింద్ కుమార్ రెడ్డి గారు పాల్గొనారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
*నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది...
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...
గ్రీన్ ఛానల్ ద్వారా HYD కు పెద్ది
గుండెపోటుతో హనుమకొండలో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ mla పెద్ది సుదర్శన్...
"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో,...
చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల - రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో "ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం"...