వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞ కార్యక్రమాలు

0
157

వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు 

 

అభినవ మేల్కోటగా పేర్గాంచిన కృష్ణాజిల్లా దివిసీమ కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో కోలువైఉన్న శ్రీమన్నారాయణ స్వామి వారి దేవాలయoలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞ కార్యక్రమాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమైనాయి.

ఆలయ నిర్వాహకులు అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 

 

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శటగోపాముని రామానుజ జీయర్, మేల్కొటే , కర్ణాటక శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రంగ రామానుజ జీయర్, భీమవరం శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామి వార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞ కార్యక్రమాలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు ప్రారంభించారు 

 

త్రిదండి అష్టాక్షరీ రామానుజ జీయర్ స్వామి వారు ఎమ్మెల్యే దంపతులకు సాదర స్వాగతం పలికారు 

 

అనంతరం శ్రీ విశ్వక్సేన ఆరాధనమూ తదితర పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు స్వామి వారు ఎమ్మెల్యేకి ఈ పది రోజులు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు

 

 ఈ కార్యక్రమంలో బూరగడ్డ హరనాథ్ బాబు, మద్దాలి ప్రసాదు, అన్నం సురేంద్రనాథ్, యోగానంద్, కోట వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Maharashtra
Agricultural Development and Farmer Welfare in Maharashtra
Agricultural development and farmer welfare remain key priorities in Maharashtra's growth...
By Fathima Safa 2026-06-23 07:36:16 0 291
Andhra Pradesh
నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు కేశినేని చిన్నికి ఆహ్వానం
*ప్ర‌చుర‌ణార్థం* *22-02-2026*   నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు ఎంపి...
By Rajini Kumari 2026-02-22 10:03:44 0 191
Andhra Pradesh
పుంగనూరు:బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ నిరవధిక దీక్ష
పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్‌లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార...
By Kothuru Murali 2026-04-10 04:48:33 0 148
Andhra Pradesh
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
By Pagadala Venkateswar 2026-04-05 11:13:23 0 230
Tripura
Tripura Railway Expansion Boosting Regional Growth
Tripura's railway connectivity expansion continues to play a vital role in improving...
By Fathima Safa 2026-06-25 09:08:04 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com