డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరలో మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు

0
149

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఘంటసాల మండలం యండకుదురులో ప్రముఖంగా ఉన్న దేవాలయాలైన హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామాలయంలో, మరియు గ్రామ దేవత అయిన శ్రీ లక్ష్మీ నాంచారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగినది. భోగభాగ్యాలను వదిలి మానవసేవే మాధవసేవ గా భావించి రాజకీయాల్లోకి వచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పరిపూర్ణ ఆరోగ్యము రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది

 

ఈ కార్యక్రమంలో ఎండకుదురు సెగ్మెంట్ ఎంపీటీసీ సిద్దినేని కుమార్ రాజా గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కోలపల్లి శ్రీవర్షగారు, మండల ఉపాధ్యక్షులు కోలపల్లి కిరణ్ గారు, కొత్తపల్లి లక్ష్మీ పెరుమాళ్ళు గారు, సిద్ధినేని సుబ్బారావు గారు వారి మరియు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు పత్తిపాటి నాగరాజు గారు, బూరగడ్డ ప్రదీపు, ఏనుగు పాండురంగారావు గారు, రామాంజనేయులు గారు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తక్షణ స్పందన. పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ...
By Chunarkar Jagadeesh 2026-08-02 08:37:16 0 404
Andhra Pradesh
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది....
By Shyamala Yadagiri 2026-05-11 07:42:03 0 220
BMA
Takedown Threats: Media Fights Three-Hour Gag Orders
The newly introduced Sahyog portal allows governments to send aggressive takedown requests to...
By JoinBMA 2026-08-20 07:35:57 0 118
Andhra Pradesh
పుంగనూరు జామియా మస్జీద్ కమిటీ నియామకం: వక్ఫ్ బోర్డు ఛైర్మన్ చేతుల మీదుగా
6 ఫిబ్రవరి 2026న, పుంగనూరులోని జామియా మస్జీద్ (రాతి మస్జీద్) కమిటీకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు...
By Kothuru Murali 2026-02-07 06:47:08 0 176
Andhra Pradesh
Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government...
By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com