బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం

0
412

జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది అక్షర తృతీయ  రోజున రాష్ట్రవ్యాప్తంగా  బసవేశ్వరు డి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆలయంలోని నందికి నామకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నందికి ఉయ్యాల ఊపి  నామకరణం చేస్తారు. వార్ కారీలు 'అఖండ హరినామ సప్త' పేరిట ఏడు రోజుల పాటు నిత్యభక్తి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జుక్కల్ నియోజకవర్గాలతో పాటు  వివిధ ప్రాంతాల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ లో భక్తులు బస్వాపూర్ లోని బసవన్న ఆలయానికి వచ్చి నందికి పూజలు చేస్తారు.                                                                            రిపోర్టర్: శివాజీ. 

Search
Categories
Read More
Andhra Pradesh
పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కింద...
By Pagadala Venkateswar 2026-04-14 05:33:02 0 188
Andhra Pradesh
వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం...
By Kothuru Murali 2026-04-11 05:39:52 0 158
Tamilnadu
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
By BMA ADMIN 2025-05-19 19:03:41 0 3K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:20:23 0 202
SURAKSHA
Neeraj K. Pawan: Transforming Rajasthan Through Vision
Introduction (The Hook) "The true measure of governance lies in how...
By Fathima Safa 2026-07-21 07:03:40 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com