బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
Posted 2026-04-19 12:24:20
0
407
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది అక్షర తృతీయ రోజున రాష్ట్రవ్యాప్తంగా బసవేశ్వరు డి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆలయంలోని నందికి నామకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నందికి ఉయ్యాల ఊపి నామకరణం చేస్తారు. వార్ కారీలు 'అఖండ హరినామ సప్త' పేరిట ఏడు రోజుల పాటు నిత్యభక్తి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జుక్కల్ నియోజకవర్గాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ లో భక్తులు బస్వాపూర్ లోని బసవన్న ఆలయానికి వచ్చి నందికి పూజలు చేస్తారు. రిపోర్టర్: శివాజీ.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
పుంగనూరు: యువతకు క్రీడా వసతులు కల్పిస్తాం: చిన్న రాయల్
పుంగనూరు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ యువతుకు మెరుగైన క్రీడా వసతులు కల్పిస్తామని తెలిపారు....
నిజామాబాద్: పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకురవాలి .అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
అడ్వికేట్‌ప్రోటక్ మాధిరి గానే పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకూ రావల్సినా అవసారం ఎంతైనా...
Madanapalle: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా:-మదనపల్లె
ఆదివాసీల దినోత్సవంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ
...
Madhya Pradesh Accelerates Startup and MSME Growth
Madhya Pradesh continues to strengthen its startup ecosystem and Micro, Small, and Medium...