Bharat Aawaz

పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
162
Views

చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది. స్థానికులు కొత్తపేట-మంగళపేట మార్గమధ్యంలోని సబ్ స్టేషన్ సమీపంలో జింక మృతదేహాన్ని గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.